Visakhapatnam | కరాటే కళ్యాణి ఫిర్యాదుపై…

Visakhapatnam | కరాటే కళ్యాణి ఫిర్యాదుపై…

Visakhapatnam | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : విశాఖకు చెందిన యూట్యూబర్ అన్వేష్‌పై పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. కరాటే కళ్యాణి గతేడాది పంజాగుట్టలో అతడిపై ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియాలో ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని అందులో పేర్కొన్నారు. దీంతో అన్వేష్‌పై పోలీసులు అప్పట్లో కేసు నమోదు చేశారు. ఈమేరకు తాజాగా లుకౌట్‌ నోటీసులు జారీ చేశారు.

విశాఖకు చెందిన అన్వేష్‌ విదేశాల్లో ఉంటూ యూట్యూబ్‌ ఛానల్‌ నిర్వహిస్తున్నాడు. భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా అసభ్యంగా అతడు వీడియో విడుదల చేసిన సంగతి తెలిసిందే. అన్వేష్ విదేశాల్లో ఉంటూ యూట్యూబ్ ఛానెల్ నిర్వహిస్తున్నాడు.

Visakhapatnam |

Leave a Reply