three courts | ఎక్కడెక్కడంటే..

three courts | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : తెలుగు రాష్ట్రాలలో మూడు కోర్టులకు బాంబు బెదిరింపులు వచ్చాయి. తెలంగాణ రాష్ట్రంలోని నాంపల్లి, కరీంనగర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాజమండ్రి కోర్టులకు మధ్యాహ్నం 12.05గంటలకు బాంబు పేలుతుందని బెదిరింపులు వచ్చాయి. దీంతో కోర్టుల్లో బాంబ్ స్వ్కాడ్ తనిఖీలు నిర్వహించారు.

Leave a Reply