Tea | భక్తుల నుండి విశేష స్పందన

Tea | భక్తుల నుండి విశేష స్పందన

Tea | దిలావర్ పూర్, ఆంధ్రప్రభ : మహాశివరాత్రి పండుగను పురస్కరించుకుని దిలావర్పూర్ మండలంలోని కదిలే పాపేశ్వర ఆలయ ప్రాంగణంలో జెమినీ టీ నిర్మల్ డీలర్ పి కిషన్& సన్స్ ఆధ్వర్యంలో ఆలయ ప్రాంగణంలో ఉచిత టీ పంపిణీ కార్యక్రమానికి భక్తుల నుండి విశేష స్పందన లభించింది.. గత పదిన్లుగా జెమినీ టీ ఆధ్వర్యంలో ఉచిత టీ. మంచినీటి పంపిణీ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఉదయం నుండి సాయంత్రం వరకు వేల మంది భక్తులకు ఉచిత టీవీ మంచినీటి పంపిణీ చేయడం పట్ల భక్తులు జెమిని టీ యాజమాన్యం పోలిశెట్టి శ్రీనివాస్ చిన్నపిల్లల వైద్యులు సంతోష్ కుమార్ లకు భక్తులు ప్రత్యేక ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో జెమినీ టి ఉద్యోగ సిబ్బంది జెమిని టి ఉద్యోగ సిబ్బంది కదిలే పాప హరేశ్వర ఆలయ కమిటీ చైర్మన్ వెంకట్రావు పటేల్ భక్తులు తదితరులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు

Leave a Reply