Mothkur | స్వతంత్ర అభ్యర్థులకు ఒక్కటి, రెండు ఓట్లే..

Mothkur | స్వతంత్ర అభ్యర్థులకు ఒక్కటి, రెండు ఓట్లే..

Mothkur, ఆంధ్రప్రభ : మోత్కూర్ మున్సిపల్ ఎన్నికల్లో కొన్ని సంఘటనలు విచిత్రంగా కనిపిస్తున్నాయి. 1 వ వార్డు,3 వ వార్డులలో స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసిన గుమిడిల్లి పరుశురాములు, రెవెళ్లి రవి ప్రసాద్ లకి ఒక్కో ఓటు చొప్పున పడ్డాయి. 2 వ వార్డులో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన బోయినపల్లి లక్ష్మీకి 3 ఓట్లు పడ్డాయి. దీంతో నిత్యం శ్రమకోర్చి వారు నిర్వహించిన ప్రచారం… ప్రచార ఖర్చులు వారికి భారమే అయినప్పటికీ… ప్రజా స్వామ్యంలో పోటీ చేయడం తమకు చాలా సంతోషాన్ని ఇచ్చిందన్నారు.

Leave a Reply