ప్రభుత్వ విప్ ఐలయ్యకు ఆలేరు నాయకుల శుభాకాంక్షలు

ప్రభుత్వ విప్ ఐలయ్యకు ఆలేరు నాయకుల శుభాకాంక్షలు

ఆలేరు, ఆంధ్రప్రభ : ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యకు జన్మదినోత్సవం సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గ కేంద్రం, మండలానికి చెందిన పలువురు పార్టీ బాధ్యులు, నాయకులు, ప్రజా ప్రతినిధులు శనివారం శుభాకాంక్షలు తెలిపారు. పూలమాలలు, శాలువాలతో సన్మానించి అభినందనలు తెలిపారు.

Leave a Reply