పెద్దపల్లి లో మొదలైన కౌంటింగ్

… పూర్తయిన పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు

పెద్దపల్లి ఆంధ్రప్రభ పురపాలక ఎన్నికల కౌంటింగ్ పెద్దపల్లిలో ప్రారంభమైంది. శుక్రవారం జిల్లా కేంద్రంలోని మదర్ తెరిసా ఇంజనీరింగ్ కళాశాలలో పెద్దపల్లి పురపాలక సంఘానికి చెందిన 36 వార్డుల లెక్కింపు కార్యక్రమం ప్రారంభమైంది. కౌంటింగ్ అధికారులు మొదట పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు పూర్తి చేస్తున్నారు. కౌంటింగ్ సెంటర్ వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు అనంతరం ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది.

Leave a Reply