Elections | ఓటు హక్కు వినియోగించుకున్న తెలంగాణ ఉద్యమ కారుడు…

Elections | స్టేషన్ ఘన్ పూర్, ఆంధ్రప్రభ : స్టేషన్ ఘన్ పూర్ మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా పట్టణంలోని ఒకటోవ వార్డులో బుధవారం తెలంగాణ ఉద్యమ కారుడు చింతకుంట్ల జగన్మో హన్ రెడ్డి తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారు. ఆయన తో పాటు బీఆర్ ఎస్ యువజన నాయకులు శీలం శ్యామ్ కూడా ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…. ప్రజాస్వామ్యంలో ఓటు ఎంతో విలువైందని చెప్పారు. ప్రతి ఒక్కరూ నిర్భయంగా తమ ఓటు హక్కును సద్విని యోగం చేసుకోవాలని చెప్పారు.
