గడపగడప ప్రచారంలో ఆరవ వార్డు బిఆర్ఎస్ అభ్యర్థి షోయబ్ హుస్సేన్ తో మున్సిపల్ ఎన్నికల ఇంచార్జ్ మొహమ్మద్ అబ్దుల్ ముజీబ్

ఖానాపూర్ ఫిబ్రవరి 5 ఆంధ్రప్రభ నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపల్ ఎన్నికలలో భాగంగా గురువారం ఆరవ వార్డు బిఆర్ఎస్ అభ్యర్థి షోయబ్ హుస్సేన్ గెలుపు కొరకు ఖానాపూర్ మున్సిపల్ ఎన్నికల ఇంచార్జ్ మొహమ్మద్ అబ్దుల్ ముజీబ్ గడప గడప ప్రచారంలో పాల్గొన్నారు ఒక్కసారి అవకాశం ఇవ్వండి వార్డ్ అభివృద్ధి కొరకు పాటుపడతానని ఓటర్లతో ప్రాధేయపడ్డారు.
