Sports | బ్యాడ్మింటన్ కు సైనా నెహ్వాల్ రిటైర్మెంట్

Sports | బ్యాడ్మింటన్ కు సైనా నెహ్వాల్ రిటైర్మెంట్

Sports | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఒలింపిక్ పతక విజేత, భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ రిటైర్మెంట్ తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ఇకపై ఎలైట్ (Elite) క్రీడలపై ఫోకస్ చేయలేకపోతున్నానని, బాడీ సహకరించడం లేదని ఈ నిర్ణయం తీసుకున్నట్లు నైనా స్పష్టం చేశారు.

Sports | ఒక పోడ్‌కాస్ట్‌లో నైనా నెహ్వాల్ మాట్లాడుతూ..

నేను రెండేళ్ల కిందటే ఆడటం మానేశాను. నేను నా సొంత నియమాల ప్రకారం ఆడటం ప్రారంభించాను. ప్రస్తుతం వీడ్కోలు పలికే సమయం వచ్చిందని ఈ నిర్ణయం తీసుకున్నాను. ప్రత్యేకంగా రిటైర్మెంట్ ప్రకటించాలి అనిపించలేదని బ్యాడ్మింటన్‌కు (Batmintan) రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు తెలిపారు. 2012 లండన్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన సైనా, చివరిసారిగా 2023లో జరిగిన సింగపూర్ ఓపెన్‌లో పోటీల్లో పాల్గొన్నారు. ఆ తర్వాత నుంచి ఆమె కోర్టుకు దూరంగానే ఉన్నారు.

Leave a Reply