వైసీపీ నాయకుడు పి. శ్రీనివాస్ ఆకస్మిక మృతి

పాయకాపురం, ఆంధ్రప్రభ : వైసీపీ నాయకుడు పి. శ్రీనివాస్ ఆకస్మికంగా మరణించారు. ఈ విషయం తెలుసుకున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, మాజీ డిప్యూటీ మేయర్ అవుతూ శ్రీశైలజ శ్రీనివాసరెడ్డి, నాయకులు అలంపూరు విజయ్ కుమార్, కుంచె యోహాను, విజయ్ తదితరులు శ్రీనివాస్ మృతికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

Leave a Reply