పెళ్ళికూతురును ఆశీర్వదించిన మాజీ ఎమ్మెల్యే రెడ్యానాయక్
పెళ్ళికూతురును ఆశీర్వదించిన మాజీ ఎమ్మెల్యే రెడ్యానాయక్
నర్సింహులపేట, ఆంధ్రప్రభ : నర్సింహులపేట మండల కేంద్రానికి చెందిన మాజీ ఉప సర్పంచ్ కర్ల నాగన్న కూతురు సోనీ వివాహం శుక్రవారం జరగనుండగా.. ఈ రోజు గురువారం పెళ్లి కూతురును ముస్తాబు కార్యక్రమంలో భాగంగా డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే రెడ్యానాయక్ ముందస్తుగా ఇంటికి వచ్చి ఆశీర్వదించారు.
ఈ సందర్భంగా ఆయన వెంట మాజీ సర్పంచులు కాలసాని దామోదర్ రెడ్డి, బండ బిక్షం రెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షుడు కొండబత్తిని జగదీశ్వర్, వార్డు సభ్యులు నకరికంటి శివప్రసాద్, ఆకుతోట నరేష్, మదార్, మంద వెంకన్న, మంచినీళ్ల శ్రీనివాస్ రెడ్డి, బండి రమేష్, సుంకరి చంద్రం, ఉపేందర్, శంకర్, లింగన్న, శ్రీశైలం, లక్పతి, శ్రీను, యాదగిరి, రామకృష్ణ తదితరులు ఉన్నారు.
