7-08-2026 ఆంధ్రప్రభ నేటి పంచాంగం
07 ఆగస్టు 2026 – శుక్రవారం
శ్రీ పరాభవ నామ సంవత్సరం
దక్షిణాయనం – గ్రీష్మ ఋతువు
ఆషాడ మాసం – కృష్ణపక్షం
సూర్యోదయం – ఉ. 6:00
సూర్యాస్తమయం – సా. 6:42
నవమి సా. 4:33 వరకు
తరువాత దశమి
సంస్కృత వారం
భృగు వాసరః
నక్షత్రం
కృతిక సా. 6:38 వరకు
తరువాత రోహిణి
యోగం
వృద్ది మ. 12:05 వరకు
కరణం
గరజి సా. 4:33 వరకు
వనిజ తె. 3:19+ వరకు
వర్జ్యం
7:28 నుండి. 8:58 వరకు
దుర్ముహూర్తం
ఉ.8:33 నుండి
ఉ 9:24 వరకు
మ.12:47 నుండి
మ.1:38 వరకు
రాహుకాలం
ఉ 10:46 నుండి
మ 12:21 వరకు
యమగండం
మ . 3:32 2 నుండి సా.5:07 వరకు
గుళికాకాలం
ఉ 7:36 నుండి . ఉ 9:11 వరకు
బ్రహ్మముహూర్తం
తె. 4:24 నుండి తె. 5:12 వరకు
అమృత ఘడియలు
సా. 4:27 నుండి సా. 5:57 వరకు
అభిజిత్ ముహూర్తం
ఉ. 11:56 నుండి మ. 2. 12:47 వరకు.
అమృత ఘడియలు
స. 4.27 నుండి 5:57 వరకు.
అభిజిత్ ముహూర్తం
ఉ.11:56. నుండి మ 12:47 వరకు
