vamsi krishna l వార్డు అభివృద్ధి నా లక్ష్యం..

vamsi krishna l వార్డు అభివృద్ధి నా లక్ష్యం..

క్యాతన్ పల్లి, ఆంధ్రప్రభ; క్యాతన్ పల్లి మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా 9వార్డు కల్వకుంట్ల వంశీకృష్ణ రావు వార్డు ప్రజలతో మమేకమై గడప గడపకు ప్రచారాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అభ్యర్థి మాట్లాడుతూవార్డు అభివృద్దే ప్రధాన లక్ష్యమని,వార్డు ప్రజలకు ఏ సమస్య వచ్చినా ముందుంటునని, నా సమస్యగా ఆలోచించి, నా సహాయ సహకారాలు ఎప్పటికీ ఉంటాయని అన్నారు. వార్డ్ ప్రజలు, అభిమానులు, పాల్గొన్నారు.