ఘనంగా బాబూ జగ్జీవన్ రామ్ జయంతి

భీమారం, ఆంధ్రప్రభ ; గ్రేటర్ పరిధిలోని ఒకటో డివిజన్ ముచ్చర్ల లో స్వాతంత్య్ర సమరయోధుడు, భారత మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్ రామ్ జయంతి ని చల్ల వెంకటేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బాబు జగ్జీవన్ రామ్ చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం చల్ల మాట్లాడుతూ.. జాతికి వారు అందించిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమం లో పెద్ది మహేందర్ రెడ్డి, ఇంద్రాసిన రెడ్డి,జితేందర్ రెడ్డి, హరి ప్రసాద్ రెడ్డి, గణపతి రెడ్డి, రాం రెడ్డి, నాగరాజు, శంకర్,కరుణాకర్, శ్రీధర్, ఇంద్రన్న, శ్రీను, తదితరులు పాల్గొన్నారు.
