Trump Warns Iran : ఇరాన్ పై ట్రంప్ ఫైర్ Andhra Prabha Top News
Trump Warns Iran : ఇరాన్ పై ట్రంప్ ఫైర్ Andhra Prabha Top News
- బుద్ధి మార్చుకోండి
- అణ్వాయుధ రహిత ఒప్పందం తెలుసా?
- సోషల్ మీడియాలో ఆగ్రహం
( ఆంధ్రప్రభ, వాషింగ్టన్ )
Trump Warns Iran : రాజీ ఒప్పందంలో ఇరాన్ షరతులనూ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తీవ్రంగా విమర్శించారు. ఇరాన్ సరిగ్గా వ్యవహరించలేకపోతోంది” అని, సోషల్ మీడియా పోస్ట్‌లో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరాన్ త్వరగా బుద్ధి తెచ్చుకోవడం మంచిది” అని హెచ్చరించారు. “అణ్వాయుధ రహిత ఒప్పందంపై ఎలా సంతకం చేయాలో ఇరాన్ కు తెలియదు” అని అన్నారు. కొనసాగుతున్న ఉద్రిక్తతల నడుమ ఏకాభిప్రాయ ఒప్పందంపై పురోగతి లేకపోవడం పట్ల తన అసంతృప్తిని వ్యక్తం చేశారు.
