అధికారులకు ఆదేశాలు..

హైదరాబాద్ బ్యూరో, ఆంధ్రప్రభ : వ‌ర్షాల వేళ‌.. నగరంలో క్షేత్ర స్థాయిలో ప‌ర్య‌టించారు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్ వీ కర్ణన్ (GHMC Commissioner RV Karnan), హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ (Hydra Commissioner AV Ranganath) లు. నగర ర‌హ‌దారుల‌ పై నీరు నిల్వకుండా చూడాలంటూ ఆదేశించారు. ట్రాఫిక్ ఫ్లో స్మూత్ గా ఉండేలా చూడాలని.. లక్డీకపూల్ లో పైపు లైను ప‌నులు త్వరగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.

Leave a Reply