నేటి కాలచక్రం


శుక్రవారం (4-4-2025)
సంవత్సరం :
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
మాసం : చైత్ర మాసం, శుక్ల పక్షం
వసంత ఋతువు, ఉత్తరాయణం–
తిధి : సప్తమి రాత్రి 1.03
నక్షత్రం : మృగశిర ఉదయం 11.08
వర్జ్యం : రాత్రి 7.14-8.47
దుర్ముహుర్తం : ఉదయం 8.33-9.21 తిరిగి మధ్యాహ్నం 12.33-1.21
అమృతకాలం : రాత్రి 12.34-2.07
రాహుకాలం : ఉదయం 10.30 నుండి 12.30 వరకు
యమగండకాలం : మధ్యాహ్నం 03.00 నుండి 04.30 వరకు
సూర్యోదయం : ఉదయం 6.10
సూర్యాస్తమయం : సాయంత్రం 6.32
– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి


Leave a Reply