మన్ కీ బాత్ వీక్షిస్తున్న బిజెపి నేతలు..

మన్ కీ బాత్ వీక్షిస్తున్న బిజెపి నేతలు..

కడెం, ఆంధ్రప్రభ : కడెం మండలం ఉడుంపూర్ గ్రామములోని 132 బూత్ లో ఆదివారం భారత ప్రధాని నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని బీజేపీ కడం మండల అధ్యక్షులు కాశవేణి శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో బిజెపి నాయకులు కార్యకర్తలు మరియు గ్రామస్తుల తో కలిసి వీక్షించారు. ఇందులో బిజెపి జిల్లా ఉపాధ్యక్షురాలు నాగవత్ శారద, బిజెపి నాయకులు మెంగాని శెంకరయ్య, తిరుపతి , గోపాల్, అంజనీ కుమార్, అరుణ్, రిషి కుమార్, పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.