అంగన్వాడి సెంటర్లోఆధార్ కేంద్రం..

అంగన్వాడి సెంటర్లోఆధార్ కేంద్రం..
బిచ్కుంద, ఆంధ్రప్రభ : బిచ్కుంద మున్సిపల్ కేంద్రంలో అంగన్వాడీ సెంటర్లో ఆధార్ కేంద్రం సద్వినియోగం చేసుకోవాలని సిడిపిఓ కళావతి రాథోడ్ తెలిపారు. బుధవారం నాడు బిచ్కుంద మున్సిపల్ కేంద్రంలోని ఎస్సీ వాడలో ఏర్పాటుచేసిన ఆధార్ కేంద్రం లోచిన్నారులను డేట్ అఫ్ బర్త్ సర్టిఫికెట్ తీసుకొని తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్ శాంతా, తల్లిదండ్రులు, చిన్నారులు తదితరులు పాల్గొన్నారు
