జీపీవోలకు అసిస్టెంట్ లను నియమించాలి..
భీమ్‌గల్ రూరల్, ఆంధ్రప్రభ : ప్రజా ప్రభుత్వం లో జీపీవో వ్యవస్థ తీసుకొని వచ్చిన తర్వాత ప్రభుత్వనికి, ప్రజలకు వారధిగా ఆ వ్యవస్థ పనిచేస్తుందని, ప్రజలకు అందుబాటులో ఉండి జీపీవో వ్యవస్థ వచ్చిన నాటి నుండీ ఎన్నో సమస్యలు పరిస్కరం ఐ తున్నాయని జీపీవో నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్ మండలం చేంగల్ గ్రామానికి చెందిన అసోసియేట్ అధ్యక్షులు సంగేమ్.పృథ్వి రాజ్ ప్రజా ప్రభుత్వం వెంటనే పరిష్కరించి చేయాలని అన్నారు.
ఈ సందర్భంగా పృథ్వీరాజ్ మాట్లాడుతూ.. అదే విధంగా సర్టిఫికెట్ ల విషయం గాని, భూముల విషయం కానీ, ప్రభుత పథకాల విషయం ఐ గ్రామం లో ఎంక్వయిరీ వెళ్తే చెప్పేవారు రెవిన్యూ డిపార్ట్మెంట్ కి సంబందించిన వ్యక్తి ఎవరు లేరన్ని కాబట్టి ప్రభుత్వం వెంటనే జీపీవో లకు అసిస్టెంట్ లను నియమించాలని ప్రభుత్వన్ని డిమాండ్ చేశారు.గ్రామం లో గా జీపీవో ఒక్కడే ఉండటం వలన పని ఒత్తిడి ఎక్కువ అవుతుందని ఆయన అన్నారు.ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణమే స్పందించి గ్రామ పాలన అధికారులకు అసిస్టెంట్ లను నియమించలని సంగేమ్. పృథ్వి రాజ్ ప్రజా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
