Breaking news | పాఠశాల గోడ కూలి టెన్త్ విద్యార్థి మృతి..
Breaking news | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : పాఠశాల గోడ కూలి టెన్త్ విద్యార్థి మృతిచెందిన విషాద ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పార్వతీపురం నియోజకవర్గంలోని సాలూరు ప్రభుత్వ స్కూల్ లో జరిగింది. గోడ కూలిన ఘటనలో టెన్త్ విద్యార్థి అరుణ్ తేజ మృతిచెందగా, మరో విద్యార్థికి గాయాలయ్యాయి. గాయపడ్డ విద్యార్థిని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..
