ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరుకు చెందిన మలిదశ ఉద్యమకారుడు కంటి శాస్త్ర చికిత్స జరగడంతో పలువురు ఉద్యమకారులు ఆయనను సోమవారం పరామర్శించారు. రాష్ట్ర బాధ్యులు జంపాల శ్రీనివాస్, జిల్లా మహిళా బాధ్యులు సీస మహేశ్వరి, కవిత, జింకల రామకృష్ణ పాల్గొన్నారు.