హైదరాబాద్ – పదేళ్ల వృద్ధిని ఒక్క ఏడాదిలోనే దెబ్బతీశారు: హరీశ్ రావుతెలంగాణలో పదేళ్లలో సాధించిన వృద్ధిని ఒక్క ఏడాదిలోనే దెబ్బతీశారని BRS నేత హరీశ్ రావు మండిపడ్డారు. సీఎం తొందరపాటు నిర్ణయాలే ఇందుకు కారణమని విమర్శించారు. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలో ఆదాయ క్షీణతపై ‘X’ వేదికగా స్పందించారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ గడిచిన పదేళ్లలో వార్షిక వృద్ధిరేటు 25.62 శాతం సాధించిందని, రేవంత్ ప్రభుత్వంలో FY2024–25లో ఈ శాఖ ఆదాయంలో 1.93 శాతం తగ్గుదల నమోదయ్యిందని విమర్శించారు.
https://twitter.com/BRSHarish/status/1908865085097083022?t=Q2V44uOiSDBrlwVKRDUf6g&s=19