Telangana | ఘనంగా స్వయంపాల దినోత్సవం..

Telangana | ఘనంగా స్వయంపాల దినోత్సవం..

Telangana | దండేపల్లి, ఆంధ్రప్రభ : బాలల దినోత్సవంను పురస్కరించుకొని ఈ రోజు మండలంలోని వెల్గనూర్ ఉన్నత పాఠశాలలో స్వయంపాలన దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు. ప్రధానోపాధ్యాయులుగా అభిరామ్, వ్యాయామ ఉపాధ్యాయులుగా ఐశ్వర్య, హర్షవర్ధన్, అటెండర్లు గా అశ్విత్, జస్వంత్ వ్యవహరించారు.

ముందుగా జవహర్లాల్ నెహ్రూ చిత్రప‌టానికి పూలమాలలు వేసి నివాళులు ఘటించారు. అనంతరం విజేతలకు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఉపాధ్యాయులు బహుమతులు అందజేశారు.

Leave a Reply