పొలాల్లోకి దూసుకెళ్లి ఆర్టీసీ…

ఉమ్మడి వరంగల్‌, ఆంధ్రప్రభ : వరంగల్ జిల్లా సంగెం మండలంలో ఆర్టీసీ బస్సు అదుపు తప్పింది. డ్రైవరు అప్రమత్తం కావ‌డంతో ప్రమాదం త‌ప్పింది. వరంగల్ నుంచి చంద్రుగొండకు వెళుతున్న ఆర్టీసీ పల్లె వెలుగు బస్సు సంగెం సమీపానికి రాగానే ఒక్కసారిగా అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ప్రయాణికులందరూ సురక్షితంగా బ‌య‌ట‌ప‌డ్డారు.

Leave a Reply