Skip to content
Friday, July 31, 2026
Andhra Prabha | Telugu News Daily , Latest Telugu News , Latest తెలుగు వార్తలు and LIVE Updates | Breaking News in AP and Telangana | Top Stories in Telugu

  • ముఖ్యాంశాలు
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్ర‌ప్ర‌దేశ్
    • అనంతపురం
    • కడప
    • కర్నూలు
    • కృష్ణా
    • గుంటూరు
    • చిత్తూరు
    • తూర్పు గోదావరి
    • నెల్లూరు
    • పశ్చిమ గోదావరి
    • ప్రకాశం
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • శ్రీకాకుళం
  • తెలంగాణ‌
    • ఆదిలాబాద్
    • కరీంనగర్
    • ఖ‌మ్మం
    • నల్గొండ
    • నిజామాబాద్
    • మహబూబ్‌నగర్
    • మెదక్
    • రంగారెడ్డి
    • వ‌రంగ‌ల్
    • హైదరాబాద్
  • ఆరోగ్యం
  • సినిమా
  • కెరీర్
  • క్రైం
  • ఆదివారం
  • భక్తిప్రభ
  • E-PAPER
  • More
    • అందం
    • వంటిల్లు
    • క్రీడాప్రభ
    • బిజినెస్
    • ఫోటో గ్యాలరీ
    • వీడియోలు
    • ఔరా – కార్టూన్
Andhra Prabha | Telugu News Daily , Latest Telugu News , Latest తెలుగు వార్తలు and LIVE Updates | Breaking News in AP and Telangana | Top Stories in Telugu
  • ముఖ్యాంశాలు
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్ర‌ప్ర‌దేశ్
    • అనంతపురం
    • కడప
    • కర్నూలు
    • కృష్ణా
    • గుంటూరు
    • చిత్తూరు
    • తూర్పు గోదావరి
    • నెల్లూరు
    • పశ్చిమ గోదావరి
    • ప్రకాశం
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • శ్రీకాకుళం
  • తెలంగాణ‌
    • ఆదిలాబాద్
    • కరీంనగర్
    • ఖ‌మ్మం
    • నల్గొండ
    • నిజామాబాద్
    • మహబూబ్‌నగర్
    • మెదక్
    • రంగారెడ్డి
    • వ‌రంగ‌ల్
    • హైదరాబాద్
  • ఆరోగ్యం
  • సినిమా
  • కెరీర్
  • క్రైం
  • ఆదివారం
  • భక్తిప్రభ
  • E-PAPER
  • More
    • అందం
    • వంటిల్లు
    • క్రీడాప్రభ
    • బిజినెస్
    • ఫోటో గ్యాలరీ
    • వీడియోలు
    • ఔరా – కార్టూన్

Rs.4.25 lakhs | ఫోన్ పోయిందా… ఖాతా ఖాళీ

Nagamani Malligari November 26, 2025 Canara Bank Account,  Mohammed Maqbool,  Rs.4.25 lakhs,  Rs.4.25 lakhs | Lost phone... Account empty

Rs.4.25 lakhs | ఫోన్ పోయిందా… ఖాతా ఖాళీ

  • అప్రమత్తంగా ఉండాలి : సిఐ

Rs.4.25 lakhs | నాగోల్, ఆంధ్రప్రభ : ఓ రైతు జేబులో ఉన్న సెల్ఫోను చోరీచేసి అతని బ్యాంక్ ఖాతాలో ఉన్న రూ.4.25 లక్షలు(Rs.4.25 lakhs) కాజేసిన‌ ఘటన నాగోలు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. తారామతిపేట గ్రామానికి చెందిన దుబ్బా ఐలయ్య (53) రైతు గౌరెల్లిలో ప్రతి మంగళ వారం కూరగాయల సంత ఉండటంతో కూరగాయలు కొనేందుకు వచ్చాడు.

సంతలో రద్దీ ఉండడంతో అతని సెల్ఫోన్ ను చోరీ చేసిన సైబర్ నేరగాళ్లు అతని కెనరా బ్యాంక్ ఖాతా(Canara Bank Account)లో ఉన్న రూ. 4,25,650 యుపీఐ ద్వారా వేరే ఖాతాల్లోకి పంపించుకున్నారు. విషయం తెలిసిన ఐలయ్య నాగోల్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు.

ఈ సందర్భంగా నాగోలు సీఐ మహమ్మద్ మక్బూల్(Mohammed Maqbool) జానీ మాట్లాడుతూ.. సెల్ఫోన్లు చోరీ జరిగిన వెంటనే సిమ్కార్డు తక్షణమే బ్లాక్ చేయించుకోవాలని, ఫోన్ లేకున్నా, సిమ్ పని చేస్తున్నంత వరకు మీ బ్యాంక్ ఓటీపీలు యూపీఐ పిన్ రీసెట్ లింక్ లు సైబర్ నేరగాళ్ల వద్ద ఉంటాయన్నారు. అందుకే తస్మా జాగ్రత్తగా ఉండాలని సైబర్ నేరగాళ్ల మోసాలకు గురికాకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

  • 11 crore | సహకార వ్యవస్థలో రాజకీయాలు ఉండకూడదు..
  • HYD | జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా నవీన్ యాదవ్ ప్రమాణ స్వీకారం

You May Also Like

Kims | మాజీ మంత్రి హరీష్ రావును పరామర్శించిన కేటీఆర్

June 17, 2025 Bala Raju

NEWS@10:0 A.M | 12 జూలై 2026 ముఖ్యాంశాలు

July 12, 2026 Rama Rao

108th | తొలి మహిళ ప్రధాని ఇందిరాగాంధీ జ‌యంతి వేడుక‌లు…

November 19, 2025 Nagamani Malligari

BJP | కాంగ్రెస్‌, బీఆర్ఎస్‌పై రామచందర్‌రావు ఫైర్‌

June 4, 2026 Sowjanya Anneboina

ఏటీసీ పట్ల కలెక్టర్ సంతృప్తి

October 7, 2025 Bala Raju

TG | డ్రగ్స్ మహమ్మారిపై యుద్ధం – యువతే మార్గదర్శులు కావాలి : సీఎం రేవంత్

June 26, 2025 Pavan Chandragiri

కార్టూన్ ‘ఔరా’:

31st July Cartoon | ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ‘ఔరా

హైదరాబాద్ వార్తలు :

  • శివ ప్రతాప్ శుక్లాను కలిసిన మంత్రి కొండా సురేఖ
  • ఫోటో ప్రదర్శనను వీక్షించిన సీఎం రేవంత్
  • సాగునీటిపై ప్రభుత్వాన్ని నిలదీసిన మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్
  • టీచర్లే తెలంగాణ భవిష్యత్ శిల్పులు: సీఎం రేవంత్‌
  • తాలిపేరు ప్రాజెక్టుకు భారీ వరద
  • ఉద్యోగాలు, ఫీజు బకాయిలపై సమాధానం చెప్పాలి
  • ట్రైనీ ఐపీఎస్ వ్యవహారం సంచలనం
  • ఉత్తర తెలంగాణలో విస్తారంగా వర్షాలు
  • భారీ వర్షాల నేప‌థ్యంలో కీల‌క సూచ‌న‌
  • తనిఖీల తకరారు!.. అంతా తూతూ మంత్రం

తాజా వార్తలు :

  • Tdp-Political-Strategy : అభివృద్ధి–రాజకీయం.. Andhra Prabha Political Story
  • రూఫ్ టాప్ సోలార్ వినియోగదారుల బిల్లుల సెటిల్మెంట్ వేగవంతం
  • యువకుడిపై దాడి.. చంపేస్తామని బెదిరింపు..
  • పెద్ది మరణం బాధాకరం
  • కొత్త ఇళ్లకు సోక్‌పిట్ తప్పనిసరి
  • రేపటి నుంచి బోనోత్స‌వం
  • శాకాంబరిగా కశింకోట కనకదుర్గమ్మ…
  • కొత్తపల్లిలో ‘డ్రై డే’
  • శాంతి భద్రతల పరిరక్షణే పోలీసుల లక్ష్యం: డీఎస్పీ శ్రీనివాసులు
  • పెద్ది మృతి తెలంగాణకు తీరని లోటు

అంతర్జాతీయం :

  • Us-Sanctions : ఆ దేశాల‌పై ఫోక‌స్ Andhra Prabha Top Story
  • 14-Countries-Support : సౌదీ గెట్ రెడీ Andhra Prabha Top News
  • Iran-Warning : త‌స్మాత్ జాగ్ర‌త్త‌..! Andhra Prabha Top News
  • Narendra Modi | సీసీఎస్‌లో కీలక నిర్ణయాలు
  • gold-rate-today-july-30-2026-india-24k-22k-prices-rise |పెరిగిన గోల్డ్ రేట్‌.. ఎంతంటే!

జాతీయం :

  • ప్రభుత్వ హామీల అమలుపైనే విద్యార్థుల విశ్వాసం
  • రీల్స్ తరం… ప్రజాస్వామ్య చరిత్రను మార్చే కొత్త శక్తినా?
  • ఇండిగోతో కేంద్రం కీలక ఒప్పందం..
  • ఈశాన్య రాష్ట్రాల వరదలపై కేంద్రం అప్రమత్తం
  • Narendra Modi | సీసీఎస్‌లో కీలక నిర్ణయాలు

కెరీర్ :

  • నిరుద్యోగులకు గుడ్‌న్యూస్..
  • ఆగస్టు 14 వరకు దరఖాస్తుల స్వీకరణ
  • 3 Demands | 3 డిమాండ్లు పెట్టిన సీజేపీ
  • Narendra Modi | కీలక బిల్లుపై మోదీ సమీక్ష..
  • 75 percent | ఎస్పీ స్టూడెంట్స్ కు.. గుడ్ న్యూస్
  • OpenAI | ఓపెన్‌ఏఐలో కీలక పదోన్నతి
  • ఆంధ్ర‌ప్ర‌దేశ్
    • కృష్ణా
    • గుంటూరు
    • విశాఖపట్నం
    • కర్నూలు
    • నెల్లూరు
  • తెలంగాణ‌
    • హైదరాబాద్
    • వ‌రంగ‌ల్
    • కరీంనగర్
    • ఖ‌మ్మం
    • నల్గొండ
  • భక్తిప్రభ
  • ఆదివారం
  • ఆరోగ్యం
  • సినిమా
  • కెరీర్
  • క్రైం
  • About us
  • Privacy Policy
  • Contact Us
  • EDITORIAL POLICY
  • DISCLAIMER
  • TERMS & CONDITIONS

Copyright © 2026 . All rights reserved. Andhra Prabha Publications Ltd. | www.prabhanews.com | Powered by Sri Deep Technologies