నిత్యాన్నదాన పథకానికి 2 లక్షల వివరాలు.

నిత్యాన్నదాన పథకానికి 2 లక్షల వివరాలు.

ఆంధ్రప్రభ ఇంద్రకీలాద్రి : విజయవాడలోని ఇంద్రకీలాద్రి పైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో కొలువై ఉన్న కనకదుర్గమ్మ ఆలయ అభివృద్ధి పథకము లు నిమిత్తం విరాళం హెచ్ భాగ్యలక్ష్మి రూ.2,00,000/- విరాళము అందజేశారు.

ఈ విరాళమును ఆలయ ట్రస్ట్ బోర్డ్ సభ్యులు ఆవూరి శ్రీనివాసరావు సమక్షంలో భక్తిపూర్వకంగా అందజేశారు. వీరికి ఆలయ అధికారులు అమ్మవారి దర్శనం ఏర్పాట్లు చేయగా వేద ఆశీర్వచనం అనంతరం దాతకు అమ్మవారి చిత్రపటం ప్రసాదాలు రసీదును ట్రస్ట్ బోర్డు సభ్యుడు శ్రీనివాసరావు, ప్రధానాలయ సూపర్డెంట్ నాగేశ్వరరావు అందజేశారు