సమస్యల పరిష్కారానికి ప్రజావాణి
ఆర్డీవో కార్యాలయంలో నిర్వహణ
వికారాబాద్, మే 4(ఆంధ్రప్రభ): జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం ఆడియో కాలనీలో ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రారంభించిన టు వికారాబాద్ ఆర్డిఓ వాసు చంద్ర తెలిపారు. సోమవారం వికారాబాద్లోని ఆర్డీవో కార్యంలో ప్రజల నుండి వినతులులు స్వీకరించారు.. డివిజన్ పరిధిలోని వివిధ మండలాల నుండి ఫిర్యాదులు ఇక్కడ చేయాలని ఆయన సూచించారు
