చలో పరేడ్ గ్రౌండ్‌కి తరలి వెళ్లిన బీజేపీ నాయకులు…
చలో పరేడ్ గ్రౌండ్‌కి తరలి వెళ్లిన బీజేపీ నాయకులు…
మోత్కూర్, ఆంధ్రప్రభ : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మూడోసారి ప్రధానమంత్రి అయిన తర్వాత తొలిసారి అభివృద్ధి కార్యక్రమాలకై హైదరాబాద్ విచ్చేస్తూ పెరేడ్ గ్రౌండ్లో ఆదివారం నిర్వహించిన భారీ బహిరంగ సభకు మోత్కూర్ కి చెందిన బీజేపీ నాయకులు తరలివెళ్లారు.
తరలివెళ్లిన వారిలో బీజేపీ మోత్కూర్ పట్టణ అధ్యక్షురాలు చాడ మంజులారెడ్డి, జిల్లా నాయకులు గౌరు శ్రీనివాస్, ఏనుగు జితేందర్ రెడ్డి , పోచం సోమయ్య, పట్టణ ఉపాధ్యక్షులు కందుకూరి ప్రకాష్ ,ప్రధాన కార్యదర్శి జినకల దశరథ, అన్నెపు సత్యనారాయణ, ఎడ్ల రాము, సజ్జనం మనోహర్, కార్యదర్శి తీగల శ్రీధర్ గౌడ్ ,దేశ బోయిన రమణ, గొడుగు చంద్రమౌళి, వంగాల శ్రీనివాస్, పురుగుల కృష్ణ, బద్దం మహేందర్ రెడ్డి, నల్ల మాసిరెడ్డి, దండ బోయిన అంజయ్య తదితరులు పాల్గొన్నారు.
