పొట్టి శ్రీరాములుకు నివాళులు

పొట్టి శ్రీరాములుకు నివాళులు

పామర్రు – ఆంధ్రప్రభ : పామర్రు టౌన్ పీ-4 కార్యాలయం (సచివాలయం-1)లో అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా సోమవారం పూలమాలవేసి నివాళులర్పించారు.

కృష్ణాజిల్లా ప్రాజెక్ట్ కమిటీ వైస్ చైర్మన్ వల్లూరుపల్లి గణేష్ వారితోపాటు అధికారులు, సీనియర్ నాయకులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply