Naveen Yadav | ప్రమాణ స్వీకారం..

Naveen Yadav | ప్రమాణ స్వీకారం..

Naveen yadav, హైదరాబాద్, ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : జూబ్లీహిల్స్ (Jubilee Hills) ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఘన విజయం సాధించిన నవీన్ యాదవ్ (Naveen Yadav) ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ రోజు ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇందులో భాగంగా అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తన ఛాంబర్‌లోనే నవీన్ యాదవ్‌కు అధికారికంగా పదవి బాధ్యతలు అప్పగించనున్నట్లు తెలిసింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సహా పలువురు కాంగ్రెస్ సీనియర్ నాయకులు హాజరు కానున్నారు.

Leave a Reply