MP | ప్రారంభమైన దిశ కమిటీ సమావేశం

MP | ప్రారంభమైన దిశ కమిటీ సమావేశం

MP | ములుగు, ఆంధ్రప్రభ : ములుగు జిల్లా కేంద్రంలో దిశ కమిటీ సమావేశం మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్(MP Balaram Nayak) అధ్యక్షతన ప్రారంభమైంది.

దీనిలో ప్రధానంగా జిల్లాలోని ప్రధాన శాఖల్లో నెలకొన్న సమస్యలు, అభివృద్ధికి సంబంధించిన విషయాలపై సుదీర్ఘ సమావేశం నిర్వహించారు. దీనిలో భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్(MLA Tellam Venkatrao), జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్(Divakara TS,), దిశ కమిటీ సభ్యుడు పూర్ణచందర్‌లు పాల్గొన్నారు.

Leave a Reply