నాగర్‌కర్నూల్, ఆంధ్రప్రభ : నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన శ్రీ హేమంత్ కేశవ్ పాటిల్‌ను నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి, ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.