ఎస్సీ కార్పొరేషన్‌ రుణాలకు ఇంటర్వ్యూ

జైపూర్, ఆంధ్రప్రభ : జైపూర్ మండల కేంద్రంలోని మండల పరిషత్‌ కార్యాలయంలో ఎస్సీ కార్పొరేషన్‌ రుణాలకు దరఖాస్తులు చేసుకున్న అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించారు.ఎంపీడీవో సత్యనారాయణ అధ్వర్యంలో నిర్వహించిగా ఎంపీపీ శ్రీపతి బాపు వివిధ బ్యాంకుల అధికారులు పాల్గొన్నారు.2025-26 ఆర్థిక సంవత్సరం మండలంలోని 4 బ్యాంకులకు 24 యూనిట్లు మంజూరు కాగా ,137 మంది దరఖాస్తు
చేసుకోగా సంభందిత బ్యాంకు మేనేజర్లతో కలిసి అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేయడం జరుగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ జి.భాగ్యలక్ష్మి,బ్యాంకు మేనేజర్లు సుధీర్ కుమార్, అనీష్,రాకేష్,అమిత్ కుమార్ తదితరులు