రేపు దర్శిలో మంత్రి స్వామి పర్యటన..

దర్శి, ఆంధ్రప్రభ : రేపు దర్శి మండలంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా బాల వీరాంజనేయ స్వామి పర్యటించనున్నట్లు దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి తెలిపారు.ఉదయం 8.00 గంటలకు దర్శి మండలం,తూర్పు చౌటపాలెం గ్రామంలో స్వర్ణ ఆంధ్ర – స్వచ ఆంధ్ర కార్యక్రమం,తదుపరి అదే గ్రామం పలు అభివృద్ధి కార్యక్రమాలలు ప్రారంభోత్సవం కార్యక్రమం లో పాల్గొంటారని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని డాక్టర్ లక్ష్మీ తెలియజేశారు.