లంగర్ హౌజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో అగ్ని ప్రమాదం జరిగింది. టిప్పఖాన్ బ్రిడ్జి సమీపంలో కారులో మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన డ్రైవర్ వెంటనే కారు దిగడంతో పెను దిగటంతో ప్రమాదం తప్పింది. అగ్నిప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. ఈ ప్రమాదంతో లంగర్ హౌజ్ నుంచి టిప్పాఖాన్ బ్రిడ్జి వరకు భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
HYD | కారులో చెరేగిన మంటలు… లంగర్ హౌజ్ ఘటన
