Housing Union | స‌మ‌స్య‌లపై విన్న‌పం

Housing Union | స‌మ‌స్య‌లపై విన్న‌పం

  • జిల్లా హౌసింగ్ పీడీని కలసిన యూనియన్ నాయకులు

Housing Union | మాచర్ల, ఆంధ్రప్రభ : పల్నాడు జిల్లా హౌసింగ్ నూతన పీడీగా బాధ్యతలు స్వీకరించిన యు.ప్రసాద్‌ను ఈ రోజు జిల్లా హౌసింగ్ యూనియన్(Housing Union) నాయకులు ఎస్.మరియదాసు, సభ్యులు మ‌ర్యాద‌పూర్వ‌కంగా కలసి అభినందనలు తెలిపారు. హౌసింగ్ పురోగతిపై చర్చించి పలు సూచనలు తెలియచేశారు.

ఈ సందర్భంగా ఉద్యోగుల సమస్యలను విన్న‌వించారు. పీడీ ప్రసాద్ సానుకూలంగా స్పందించి స‌మ‌స్య‌ల(Problems) గురించి అధికారులకు తెలియచేస్తానని హామీ ఇచ్చినట్లు యూనియన్ నాయకులు తెలిపారు.

Leave a Reply