91.96% voting | గెలుపొందిన సర్పంచ్ లు వీరే

91.96% voting | గెలుపొందిన సర్పంచ్ లు వీరే

91.96% voting | సంస్థాన్ నారాయణపురం, ఆంధ్రప్రభ : సంస్థన్ నారాయణపురం మండలంలోని 31 గ్రామపంచాయతీల(31 Gram Panchayats)లో జరిగిన ఎన్నికలలో ఐదు గ్రామపంచాయతీలు ఏకగ్రీవం కాగా రాచకొండ కాట్ట్రోత్ కవిత (కాంగ్రెస్), వాచ్యాతండా వాంకుడోత్ శోభ (కాంగ్రెస్), గంగమూల తండా కరంటోతు లచ్చు (కాంగ్రెస్), కడపగండి తండా కరంటోతు రాము (కాంగ్రెస్), పల్లగట్టు తండా విజయేందర్ (స్వతంత్ర) ఏకగ్రీవం అయ్యారు. అందులో కాంగ్రెస్ 15 సర్పంచ్ లు, బిఆర్ఎస్ 5, బీజేపీ 2, సిపిఐ 2, స్వతంత్ర 3 గెలుపొందారు. మండల వ్యాప్తంగా 91.96 ఓటింగ్ శాతం(91.96% voting percentage) నమోదయింది.

గెలుపొందిన సర్పంచ్ అభ్యర్థులు

  1. అల్లందేవి చెరువు సుర్వి సౌజన్య రాజు (బిజెపి)
  2. బోటి మీది తండ మెగావత్ రూప్లీ (కాంగ్రెస్)
  3. చిల్లాపురం రామ్ నరసయ్య (బిఆర్ఎస్)
  4. చిమిర్యాల ఉప్పల రమేష్ గౌడ్ (బిజెపి)
  5. డాకుతండా కరంటోతు శ్రీనివాస్ నాయక్ (కాంగ్రెస్)
  6. గుడిమల్కాపురం మన్నే శ్రీనివాస్ రెడ్డి (కాంగ్రెస్)
  7. గుజ్జ ఎర్ర కవిత (కాంగ్రెస్)
  8. జనగాం లోడే రఘు (కాంగ్రెస్)
  9. కడీలబావి తండా లక్ష్మి (స్వతంత్ర)
  10. కంకణాలగూడెం పాలెం వీరేష్ (బిఆర్ఎస్)
  11. కోర్ర తండా బుజ్జి (కాంగ్రెస్)
  12. కొత్తగూడెం బీరయ్య (బీఆర్ఎస్)
  13. కోతులాపురం వినోద (సిపిఐ)
  14. లచ్చమ్మగూడెం శంకర్ (కాంగ్రెస్)
  15. లింగంవారిగూడెం కత్తుల జ్యోతి (బిఆర్ఎస్)
  16. మహమ్మదాబాద్ ముత్యాల అంజయ్య (సిపిఐ)
  17. మల్లారెడ్డిగూడెం అన్నం మల్లేష్ (స్వతంత్ర)
  18. మర్రిబావి తండా మెగావత్ కిషన్ (కాంగ్రెస్)
  19. నారాయణపురం ఉప్పల విజయలక్ష్మి (కాంగ్రెస్)
  20. పోర్లగడ్డ తండ అంగోతు రాజు (బిఆర్ఎస్)
  21. పుట్టపాక గజం అనిత (కాంగ్రెస్)
  22. రాధానగర్ తండా కరంటోత్ లక్ష్మి (కాంగ్రెస్)
  23. సర్వేల్ చిలకరాజు చందన రాజు (కాంగ్రెస్)
  24. తుంబావి తండా జర్పుల జగన్ (కాంగ్రెస్)
  25. వావిళ్లపల్లి ఐతరాజు సరళ (కాంగ్రెస్)
  26. వెంకంబావి తండా పానుగోతు వసంత (కాంగ్రెస్)

Leave a Reply