హైకోర్టు న్యాయమూర్తులను మర్యాదపూర్వకంగా కలిసిన ఎస్పీ…

హైకోర్టు న్యాయమూర్తులను మర్యాదపూర్వకంగా కలిసిన ఎస్పీ…

నందికొట్కూర్, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బి. కృష్ణ మోహన్ జస్టిస్ కె. శ్రీనివాస రెడ్డి, జస్టిస్ ఎ. హరి హరనాథ శర్మ నందికొట్కూరు టౌన్ నందు అదనపు జె ఎఫ్ సిఎం కోర్టు ప్రారంభ కార్యక్రమానికి విచ్చేసిన సందర్భంగా నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ న్యాయమూర్తులను మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కలను అందజేసి స్వాగతం పలికారు. అనంతరం వారితో కలిసి ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Leave a Reply