ముఖ్యమంత్రి సహాయ నిధి అందజేత…

ముఖ్యమంత్రి సహాయ నిధి అందజేత…

పాయకాపురం, ఆంధ్రప్రభ : ముఖ్యమంత్రి సహాయ నిధి రోగులకు ఆర్ధిక అండగా ఉంటుందని ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసన సభ్యుడు బొండా ఉమామహేశ్వరావు అన్నారు.స్థానిక 25వ డివిజన్కు చెందిన లబ్దిదారులు సోలాపూరి నాగరాజు 30786, మంగిశెట్టి దుర్గకి 29903 రూపాయలు ముఖ్య మంత్రి సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే బొండా తన కార్యాలయంలో లబ్ది దారులకు అందజేశారు.

ఈ కార్యక్రమంలో 25వ డివిజన్ అధ్యక్షుడు మాచర్ల గోపినాధ్ పావని, ప్రధాన కార్యదర్శి ఇనుకుల నాగ సాయిబాబు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply