Skip to content
Friday, July 31, 2026
Andhra Prabha | Telugu News Daily , Latest Telugu News , Latest తెలుగు వార్తలు and LIVE Updates | Breaking News in AP and Telangana | Top Stories in Telugu

  • ముఖ్యాంశాలు
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్ర‌ప్ర‌దేశ్
    • అనంతపురం
    • కడప
    • కర్నూలు
    • కృష్ణా
    • గుంటూరు
    • చిత్తూరు
    • తూర్పు గోదావరి
    • నెల్లూరు
    • పశ్చిమ గోదావరి
    • ప్రకాశం
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • శ్రీకాకుళం
  • తెలంగాణ‌
    • ఆదిలాబాద్
    • కరీంనగర్
    • ఖ‌మ్మం
    • నల్గొండ
    • నిజామాబాద్
    • మహబూబ్‌నగర్
    • మెదక్
    • రంగారెడ్డి
    • వ‌రంగ‌ల్
    • హైదరాబాద్
  • ఆరోగ్యం
  • సినిమా
  • కెరీర్
  • క్రైం
  • ఆదివారం
  • భక్తిప్రభ
  • E-PAPER
  • More
    • అందం
    • వంటిల్లు
    • క్రీడాప్రభ
    • బిజినెస్
    • ఫోటో గ్యాలరీ
    • వీడియోలు
    • ఔరా – కార్టూన్
Andhra Prabha | Telugu News Daily , Latest Telugu News , Latest తెలుగు వార్తలు and LIVE Updates | Breaking News in AP and Telangana | Top Stories in Telugu
  • ముఖ్యాంశాలు
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్ర‌ప్ర‌దేశ్
    • అనంతపురం
    • కడప
    • కర్నూలు
    • కృష్ణా
    • గుంటూరు
    • చిత్తూరు
    • తూర్పు గోదావరి
    • నెల్లూరు
    • పశ్చిమ గోదావరి
    • ప్రకాశం
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • శ్రీకాకుళం
  • తెలంగాణ‌
    • ఆదిలాబాద్
    • కరీంనగర్
    • ఖ‌మ్మం
    • నల్గొండ
    • నిజామాబాద్
    • మహబూబ్‌నగర్
    • మెదక్
    • రంగారెడ్డి
    • వ‌రంగ‌ల్
    • హైదరాబాద్
  • ఆరోగ్యం
  • సినిమా
  • కెరీర్
  • క్రైం
  • ఆదివారం
  • భక్తిప్రభ
  • E-PAPER
  • More
    • అందం
    • వంటిల్లు
    • క్రీడాప్రభ
    • బిజినెస్
    • ఫోటో గ్యాలరీ
    • వీడియోలు
    • ఔరా – కార్టూన్

Govt | ముగ్గురు ఏకగ్రీవ సర్పంచ్‌లు

Nagamani Malligari December 10, 2025 Congress account,  general reserve,  government,  special funds... Govt | Three unanimous sarpanches

Govt | ముగ్గురు ఏకగ్రీవ సర్పంచ్‌లు

  • సర్పంచులను అభినందించిన మంత్రి వాకిటి

Govt | ఊట్కూర్, ఆంధ్రప్రభ : నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని నిడుగుర్తి, ఎర్గాట్ పల్లి, తిమ్మారెడ్డి పల్లి గ్రామ పంచాయతీ సర్పంచు స్థానాలు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు ఏకగ్రీవం కావడంతో మూడు స్థానాలు కాంగ్రెస్ ఖాతా(Congress Account)కు చేరాయి.

నారాయణపేట జిల్లాలో ప్రభుత్వం(Govt) మూడో విడత సర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తున్న నేపథ్యంలో మూడు స్థానాలు ఏకగ్రీవం కావడంతో రాష్ట్ర పాడి పరిశ్రమల క్రీడలు యువజన శాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి సర్పంచులుగా ఎన్నికైన వారిని బుధవారం ఫోన్ లో అభినందించారు.

ఆయా గ్రామాల అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేయాలని, తన సంపూర్ణ సహకారం ఉంటుందని మంత్రి హామీ ఇచ్చారు. నిడుగుర్తి బీసీ జనరల్ రిజర్వ్(General Reserve) సర్పంచ్ గా రాములు, ఎర్గాట్ పల్లి సర్పంచుగా బాలమొళ్ళ జయమ్మ, తిమ్మారెడ్డిపల్లి సర్పంచ్ గా చౌహన్ మోహన్ నాయక్ సర్పంచులుగా ఎంపికయ్యారు.

మూడు గ్రామ పంచాయతీల్లో వార్డు స్థానాలు సైతం ఏకగ్రీవం కావడంతో తమ గ్రామాలు అభివృద్ధి చెందుతాయని ప్రభుత్వం ప్రత్యేక నిధులు(Special Funds) కేటాయిస్తుందని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కాగా మూడో విడత సర్పంచ్ ఎన్నికల బరిలో 20 గ్రామ పంచాయతీలకు గాను 59మంది అభ్యర్థులు ఉండగా, 160 వార్డు స్థానాలకు జరిగే ఎన్నికలకు 357 మంది పోటీలో ఉన్నట్లు ఎంపీడీవో కిషోర్ కుమార్ తెలిపారు.

  • MPDO office | విజయవంతంగా ప్రజాదర్బార్
  • Sumalatha | గ్రామాన్ని అభివృద్ధి చేస్తా.. ఆశీర్వదించండి..

You May Also Like

35minutes

35minutes | మదినగూడలో ఘోర ప్రమాదం: నడిరోడ్డుపై అనాథగా మృతదేహం

June 12, 2026 Bala Raju

ముచ్చట కోసం వ‌చ్చి…

November 9, 2025 Bala Raju

తొగర్‌పల్లిని అభివృద్ధిలో ఆదర్శంగా తీర్చిదిద్దుతా

December 6, 2025 Pavan Chandragiri

HYD | ప్ర‌శాతంగా ముగిసిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పోలింగ్..

April 23, 2025 Pavan Chandragiri

Warangal | కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం

November 29, 2025 Bala Raju

TG | అప్పుడు యాదాద్రి జిల్లా క‌లెక్ట‌ర్ భుజం త‌డితే… ఇప్పుడు డిస్ట్రిక్ష‌న్ లో పాస్

May 3, 2025 Gopi Krishna

కార్టూన్ ‘ఔరా’:

31st July Cartoon | ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ‘ఔరా

హైదరాబాద్ వార్తలు :

  • టీఆర్ఎస్ పార్టీ అధినేత్రి కల్వకుంట్ల కవిత
  • శివ ప్రతాప్ శుక్లాను కలిసిన మంత్రి కొండా సురేఖ
  • ఫోటో ప్రదర్శనను వీక్షించిన సీఎం రేవంత్
  • సాగునీటిపై ప్రభుత్వాన్ని నిలదీసిన మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్
  • టీచర్లే తెలంగాణ భవిష్యత్ శిల్పులు: సీఎం రేవంత్‌
  • తాలిపేరు ప్రాజెక్టుకు భారీ వరద
  • ఉద్యోగాలు, ఫీజు బకాయిలపై సమాధానం చెప్పాలి
  • ట్రైనీ ఐపీఎస్ వ్యవహారం సంచలనం
  • ఉత్తర తెలంగాణలో విస్తారంగా వర్షాలు
  • భారీ వర్షాల నేప‌థ్యంలో కీల‌క సూచ‌న‌

తాజా వార్తలు :

  • ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల
  • పార్టీ కార్యకర్త కుటుంబానికి అండగా ఉంటాం..
  • బీఆర్ఎస్ లీగల్ సెల్ న్యాయవాది మల్కాపురం చైతన్య కిరణ్
  • డిగ్రీ కళాశాలకు 5 ఎకరాల భూమి
  • భారీ వర్షాలతో ఉప్పొంగిన గుడిపల్లి వాగు
  • విద్యార్థులను ప్రోత్సహించేందుకే విద్యాచక్రం..
  • న్యూడెమోక్రసీ నేత పూనెం లింగన్నకు ఘన నివాళులు
  • ఉపాధి హామీ ఉద్యోగుల పెన్ డౌన్
  • మైలవరంలో ఎస్‌ఎస్‌కే విద్యార్థుల క్రీడా ప్రతిభ
  • జాగిర్యాలలో ‘ఫ్రైడే డ్రైడే’ కార్యక్రమం

అంతర్జాతీయం :

  • gold-price-today-india-july-31-2026-24k-22k-digital-gold-analysis | అంతర్జాతీయ మార్కెట్‌లో తగ్గినా.. దేశీయంగా మళ్లీ పెరిగిన బంగారం ధరలు
  • Us-Sanctions : ఆ దేశాల‌పై ఫోక‌స్ Andhra Prabha Top Story
  • 14-Countries-Support : సౌదీ గెట్ రెడీ Andhra Prabha Top News
  • Iran-Warning : త‌స్మాత్ జాగ్ర‌త్త‌..! Andhra Prabha Top News
  • Narendra Modi | సీసీఎస్‌లో కీలక నిర్ణయాలు

జాతీయం :

  • gold-price-today-india-july-31-2026-24k-22k-digital-gold-analysis | అంతర్జాతీయ మార్కెట్‌లో తగ్గినా.. దేశీయంగా మళ్లీ పెరిగిన బంగారం ధరలు
  • ప్రభుత్వ హామీల అమలుపైనే విద్యార్థుల విశ్వాసం
  • రీల్స్ తరం… ప్రజాస్వామ్య చరిత్రను మార్చే కొత్త శక్తినా?
  • ఇండిగోతో కేంద్రం కీలక ఒప్పందం..
  • ఈశాన్య రాష్ట్రాల వరదలపై కేంద్రం అప్రమత్తం

కెరీర్ :

  • నిరుద్యోగులకు గుడ్‌న్యూస్..
  • ఆగస్టు 14 వరకు దరఖాస్తుల స్వీకరణ
  • 3 Demands | 3 డిమాండ్లు పెట్టిన సీజేపీ
  • Narendra Modi | కీలక బిల్లుపై మోదీ సమీక్ష..
  • 75 percent | ఎస్పీ స్టూడెంట్స్ కు.. గుడ్ న్యూస్
  • OpenAI | ఓపెన్‌ఏఐలో కీలక పదోన్నతి
  • ఆంధ్ర‌ప్ర‌దేశ్
    • కృష్ణా
    • గుంటూరు
    • విశాఖపట్నం
    • కర్నూలు
    • నెల్లూరు
  • తెలంగాణ‌
    • హైదరాబాద్
    • వ‌రంగ‌ల్
    • కరీంనగర్
    • ఖ‌మ్మం
    • నల్గొండ
  • భక్తిప్రభ
  • ఆదివారం
  • ఆరోగ్యం
  • సినిమా
  • కెరీర్
  • క్రైం
  • About us
  • Privacy Policy
  • Contact Us
  • EDITORIAL POLICY
  • DISCLAIMER
  • TERMS & CONDITIONS

Copyright © 2026 . All rights reserved. Andhra Prabha Publications Ltd. | www.prabhanews.com | Powered by Sri Deep Technologies