Gaddi Lakshmi | గ్రామ సేవకురాలిగా..

Gaddi Lakshmi | గ్రామ సేవకురాలిగా..

Gaddi Lakshmi | ధర్మపురి, ఆంధ్రప్రభ : జైన సర్పంచ్ గా ప్రజలు నాకు అవకాశం కల్పిస్తే.. జన గ్రామాన్ని అభివృద్ధి చేసేందుకు శాయశక్తుల కృషి చేస్తానని జైన గ్రామ సర్పంచ్ అభ్యర్థి గడ్డి లక్ష్మి రాజం తెలిపారు. సోమవారం గ్రామంలో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ప్రజల సమస్యలను తెలుసుకుంటూ పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఒకసారి అవకాశం కల్పిస్తే గ్రామ సేవకురాలిగా ప్రతినిత్యం అందుబాటులో ఉండి ప్రజలకు సేవలు అందిస్తానని గడ్డి లక్ష్మి రాజం తెలిపారు.

Leave a Reply