DSP Postings | ఆంధ్ర ప్రభ ఎఫెక్ట్.. 36 మంది డీఎస్పీలకు పోస్టింగులు
పైరవి చేస్తే కఠిన చర్యలు
డీజీపి సివి ఆనంద్
DSP Postings | హైదరాబాద్, ఆంధ్రప్రభ : ఇటీవల ఇన్స్పెక్టర్ నుండి డిఎస్పీలుగా పదోన్నతి పొందిన 36 మంది అధికారులకు పోస్టింగ్ లో ఇస్తూ రాష్ట్ర డిజిపి సివి ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 11న ఆంధ్రప్రభ దినపత్రికలు ఇచ్చారు. పోస్టింగ్లు మరిచారు.. అనే కథనానికి డీజిపి స్పందించారు. సోమవారం 36 మంది అధికారులతో సమావేశం నిర్వహించి పోస్టింగ్ ఉత్తర్వులు అందజేశారు. లా అండ్ ఆర్డర్ పోస్టింగ్ ల కోసం ఎవరైనా పైరవీలు చేస్తే కఠిన చర్యలు తప్పని హెచ్చరించినట్లు సమాచారం.


