CSK vs DC | టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ..

చెన్నై : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో భాగంగా ఇవాళ మరో కీలక ఫైట్ జరగబోతోంది. ఇందులో భాగంగానే చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య 17వ‌ మ్యాచ్ జరుగుతోంది. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో.. చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ తలపడుతున్నాయి.

కాసేపటి క్రితమే ఈ మ్యాచ్ కు సంబంధించిన టాస్ ప్రక్రియ ముగిసింది. ఇక ఇందులో టాస్ గెలిచిన… ఢిల్లీ మొదట బ్యాటింగ్ చేయాలని డిసైడ్ అయింది. ఈ నేపథ్యంలోనే చెన్నై సూపర్ కింగ్స్ మొదట బౌలింగ్ చేయనుంది.

Leave a Reply