Crime | అక్రమ బొగ్గు తవ్వకం..
Crime | అక్రమ బొగ్గు తవ్వకం..
Crime | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో అక్రమ బొగ్గు తవ్వకం, రవాణాకు సంబంధించిన కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోదాలు నిర్వహిస్తోంది. ఇవాళ ఈడీ పది ప్రదేశాల్లో సోదాలు నిర్వహించింది. బెంగాల్ పోలీస్ ఆఫీసర్ ఇన్‌ఛార్జ్ మనోరంజన్ మండల్, కిరణ్‌ఖాన్, సేఖ్ అక్తర్, ప్రబీర్ దత్తా, మీర్జా హేసాముద్దీన్ బేగ్ వంటి వారితో సహా ఈ కేసుతో సంబంధం ఉన్న మరికొందరి ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నట్లు ఈడీ అధికారులు తెలిపారు.
