Constituency | పాపను ఆడించిన మహిళా కానిస్టేబుల్
Constituency | పాపను ఆడించిన మహిళా కానిస్టేబుల్
Constituency | మక్తల్, ఆంధ్రప్రభ : మూడవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా నారాయణ పేట జిల్లా మక్తల్ నియోజకవర్గం(Constituency) ఊట్కూర్ మండలంలోని మొగ్దుంపూర్ పోలింగ్ కేంద్రం(polling station) వద్ద ఓ మహిళ తన చంటి పాపతో ఓటు వేయడానికి రాగా విధుల్లో ఉన్న మహిళా కానిస్టేబుల్ ఆ చిన్నారిని ఎత్తుకొని లాలించారు.
దీంతో ఆ తల్లి ప్రశాంతంగా ఓటు హక్కు వినియోగించుకుంది. పోలీసుల సేవా దృక్పథాన్ని చూసి గ్రామస్థులు, ఓటర్లు హర్షం వ్యక్తం చేస్తూ ప్రశంసల వర్షం కురిపించారు.
