CM Cup | సీఎం కప్ పోటీలలో మెరిసిన సంజూత

CM Cup | సీఎం కప్ పోటీలలో మెరిసిన సంజూత

CM Cup | లక్ష్మణచాంద, ఆంధ్రప్రభ : మండలంలోని వడ్యాల్ ఉన్నత పాఠశాలలో బుధవారం జరిగిన సీఎం కప్ పోటీలలో చింతల్ చాంద గ్రామానికి చెందిన మంతెన శ్రీనివాస్ -సిందూజ ల కుమార్తె మంతెన సంజూత అత్యుత్తమ ప్రతిభ కనబర్చింది. అథ్లెటిక్స్ పోటీలు 100 మీటర్, 400 మీటర్ పరుగు పందెం పోటీలలో మెదటి స్థానంలో నిలిచి పతకాలు సాధించింది. మండలవాసులు, అధికారులు, గ్రామస్థులు సంజూత ప్రతిభని చూసి అభినందనలు తెలిపారు.

Leave a Reply