Bail | వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డికి ఈడీ నోటీసులు

Bail | వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డికి ఈడీ నోటీసులు
Bail | ఢిల్లీ : వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు ఇచ్చింది. ఏపీ మద్యం కుంభకోణం కేసులో ఈనెల 23న విచారణకు రావాలని పేర్కొంది. ఇప్పటికే మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈనెల 22న విచారణకు రావాలని ఆయనకు సూచించింది.
ఏపీ సిట్ అరెస్టు చేసిన తర్వాత మిథున్ రెడ్డి బెయిల్‌పై బయటకు వచ్చారు. ఇటీవల, మాజీ ఎంపీ వి.విజయ సాయి రెడ్డికి కూడా ఈనెల 22న విచారణకు రావాలని ఈడీ నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే.
