2chandra | చంద్ర దోషం ఉంటే ఇలా జరుగుతుంది..! లక్షణాలు, పరిహారాలు తెలుసుకోండి

2chandra | చంద్ర దోషం లక్షణాలు, ప్రభావాలు & శక్తివంతమైన పరిహారాలు

2chandra |చంద్ర దోషం అంటే ఏమిటి?
చంద్ర దోషం ఏర్పడే పరిస్థితులు
చంద్ర దోషం ఉన్నవారి లక్షణాలు
చంద్ర దోషం వల్ల కలిగే మానసిక ప్రభావాలు
చంద్ర దోష నివారణకు శాస్త్రోక్త పరిహారాలు

2chandra
2chandra

2chandra |చంద్ర దోషాలు :

చంద్రుడు మీ రాశి చక్రంలో నీచబడినా, 6, 8, 12, భావాలలో ఉండినా, రవి, రాహు, కేతు, గ్రహాలతో కలిసినా, శని దృష్టి కలిగినా, శనితో కలిసినా చంద్ర దోషంగా చెప్పవచ్చును.

2chandra |లక్షణాలు:

స్థిరత్వం లేకపోవడం, అశాంతి, నిరాశను కలిగి ఉండుట, ప్రతి విషయానికి బాధపడుట, ఎక్కువ బాధపడుతూ మాట్లాడటం, అసంతృప్తి, ఆత్మన్యూనత, ఆత్మహత్యలకు ప్రయత్నం చేయడం, తాను అనుకున్నట్టు జరిగి తీరాలని ప్రయత్నం చేయటం లాంటి పట్టుదల కలిగి ఉండటంలాంటివి చేస్తారు.

పరిహారాలు :

లలితా సహస్రనామ స్తోత్రాలు వినటం చదవటం చేయాలి లలితాదేవి ఆరాధన చేయాలి చంద్ర శేఖరాష్టకం కూడా చదవాలి సోమవారం బియ్యం పాలు దానం చేయాలి ముత్యాలు ధరించాలి

click here to read more

click here to read Tirupathi | తిరుమ‌ల కొండ‌.. భ‌క్తుల కిట‌కిట‌

Leave a Reply