కారంపూడి సీఐగా ఆవుల భాస్కర్.. Sowjanya Anneboina July 31, 2026 prabhanews.com కారంపూడి, ఆంధ్రప్రభ : పల్నాడు జిల్లా కారంపూడి సీఐగా ఆవుల భాస్కర్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు.ఆయన గతంలో గురజాల సీఐగా విధులు నిర్వహించి బదిలీపై కారంపూడికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు ఎస్సైలు, పోలీస్ సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు.